Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
శ్లోకం:పితా, పుత్ర, పవిత్రాత్మయైన సర్వేశ్వరా
స్తుతియింతును మీ మహిమను
నన్ను సృష్టించి రక్షించి కాపాడుతున్నావా
కీర్తింతును నీ మహిమను
సంగమం నీలో నేను సంగమం
తండ్రి మీకే స్తుతి ఘన మహిమ ||6||
యేసు మీకు స్తుతి ఘన మహిమ||6||
పావన ఆత్మ స్తుతి ఘన మహిమ||6||
త్రియేకదేవా స్తుతి ఘన మహిమ||6||