Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
తిరుహృదయ నాయకీ - విశాఖ కొండ రాజ్ఞీ మమ్ము దృష్టించి మరియా - కావవే మమ్ము కావవేllతిరుll
1 వ చరణం..
పువ్వులు తెచ్చి మనము - పిల్లల రీతిగా తల్లికి సేవ జేతుము - రండి జనులారాllతిరుll
2 వ చరణం..
దోషము లేని నాయకీ - ఆత్మ చెడకుండా మమ్ము సత్య వేదములో - పాలించు, పాలించుllతిరుll
3 వ చరణం..
హిందు దేశస్తులెల్లర - కరుణ జూడవే చేరదీసి వారినమ్మ - రక్షించు రక్షించుllతిరుll
4 వ చరణం..
ఈ పాదార విందములన్ - మ్రొక్కి నమ్మితిమి మమ్మెపుడు దరి చేర్చి - దయతో చేకొనుముllతిరుll