Type Here to Get Search Results !

తల్లీ వెన్నెల పాలవెల్లి ( thali vennela palavelli Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 8 


సా: ఏ నిశ్చలపు భక్తి ధ్యానించితివో పరిశుద్ధాత్మ శక్తినిన్ 

చుట్టుముట్టి ఏసు కృతమ్ముల జేసితివో క్రీస్తు - రారాజు 

నీ పుత్రరత్నమయ్యె ధన్యమోయమ్మ నీజన్మ ధన్యము - బహు ధన్యమోయమ్మ 

నీ జీవితం తల్లీ వెన్నెల పాలవెల్లి - మల్లీ పున్నమి జాబిల్లి జీవ నదీమ తల్లీ - మేలి గుణాల 

మా మరియతల్లీ మాతలకు మతా నమో నమో - జగన్మాతా నమో మేరీమాతా నమో నమో - మా అందరిమాతా నమో నమో 


1 విశ్వస్వరూపుడైన - దేవదేవుని పుత్రుని నీ వరాల గర్భమున - ధరియించిన మాతా (2) 

వందనం అభివందనం నీకే వందనం ధన్యము బహుధన్యము - నీ జీవితం ధన్యము (2) ||తల్లీ|| 


2 మనసైన దేవునికి - సొగసైన పేరిడ దేవునిచే ఎన్నుకొనబడిన ఓ సుధా బాషిణి (2)

- వందనం అభివందనం నీకే వందనం ధన్యము బహుధన్యము - నీ జీవితం ధన్యము (2) ||తల్లీ||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section