Type Here to Get Search Results !

తల్లి ప్రేమకన్న, తండ్రి ప్రేమ ( thali premakanna,thandri prema Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


తల్లి ప్రేమకన్న, తండ్రి ప్రేమకన్న, 

ఉన్నతమైనది యేసుని ప్రేమ ||2|| 

యేసుని ప్రేమా... నా యేసుని ప్రేమా ||4|| ||తల్లి ప్రేమ|| 


1. తల్లి ఒడిలో ఒదిగి ఉన్నపుడు 

వాక్యమనే పాలతో పెంచిన దేవా ||2|| 

ముళ్ల పొదలో చిక్కి ఉన్నప్పుడు వెదకి 

రక్షించి కాపాడిన తండ్రీ 

నీ ప్రేమకు హద్దులెవరు 

వేయగలరు యేసయ్యా 

వేవేళ్ళ నోళ్ళతో కొనియాడెదనయ్యా ||3|| 

||తల్లి ప్రేమ|| 


2. ఏ మంచి లేని నన్ను మిన్నగ ప్రేమించి

నీ సిలువ రక్తముతో కొంటివి దేవా ||2|| 

లోక ప్రేమలన్ని నీటిమూటలవగ, 

శాశ్వత ప్రేమతో పెంచిన దేవా

నీ ప్రేమను నేనెలా వర్ణింతునయ్యా 

ఏమిచ్చి నీ రుణం నే తీర్చెదనయ్యా ||2|| 

ఏమిచ్చి నీ రుణం నే తీర్చెదనయ్యా

||తల్లి ప్రేమ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section