Type Here to Get Search Results !

తొలిసారి నిన్ను లో కొంది మొదలు ( tholisari ninnu lo kondhi modhalu Song Lyrics | Telugu Christian Songs Lyrics)

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


తొలిసారి నిన్ను లో కొంది మొదలు 

చిగురించె నీ ప్రేమ నా చిన్నియెదలో ||2|| 

ఆరాధనా.... ఆరాధనా.... 

యేసువా ఆరాధనా ||2|| ||తొలిసారి|| 


1. ఎంత ఘనుడవో నీవు

ఎంత శక్తి సంపూర్ణుడవో 

తెలియలేదు నాకూ.... 

నిను స్వీకరించువరకూ ||2|| 

ఏ ఒక్కరోజూ... పోనివ్వనయ్యా...... 

నిన్ను లోకొనక ||2|| 

ఆరాధనా...ఆరాధనా...

యేసువా ఆరాధనా ||2|| ||తొలిసారి|| 


2. ఎంత మధురమో నీ ప్రేమలో

ఎంత రుచికరమో నీ భోజ్యం 

తెలిసికొంటి దేవా 

నను నీలో దాచుకోవా ||2|| 

ఏ ఒక్కరోజు...పోనివ్వనయ్యా.. 

నిన్ను లోకొనక ||2|| 

ఆరాధనా...ఆరాధనా... 

యేసువా ఆరాధనా ||2|| ||తొలిసారి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section