Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకి : తండ్రి దేవా స్వాగతం
యేసుదేవా స్వాగతం
ఆత్మదేవా స్వాగతం
త్రియేక దేవా స్వాగతం
సానిస...స రి గమ గరి స ........... ll 2 ll
గమప....నిగమ....
గమ పమ గరిస ...
పల్లవి :
స్వాగతం సుస్వాగతం
స్వాగతం ఘన స్వాగతం... ll 2 ll
ఆలయమున చేరినాము
నిన్ను ధ్యానించగా
ఆలయమున చేరినాము
నిన్ను పూజింపగా
నీకే స్వాగతం దేవా
నీకే స్వాగతం
సపమ పదపమ
గమ గరి సరి సరి
సరిగ పపమగ రిపగరిస
ల ల ల ల ల ల ల ల ల ల ల
ల ల ల ల ల ల ల ల ల ల ల
1 వ చరణం
మధురమైన నీదు నామం నేను పొగడెదను ll 2 ll
మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను ll 2 ll
శాంతి దూత మా యేసువా సన్నుతింతును నీ నామం ll 2 ll ll నీకే స్వాగతం ll
గ మ ప ....నిగమ
గమ ... పమగరిస
సరిగ పపమగ రిపగరిస
ల ల ల ల ల ల ల ల ల ల ల
ల ల ల ల ల ల ల ల ల ల ల
2 వ చరణం
ఆత్మ దేవా ఆరాధింతును అన్ని వేళలలో ll 2 ll
అనుక్షణం నను కాచి కాపాడి ఆదు కొంటివి ll 2 ll
నీదు కృప తో దీవించుమా – నాపై నీవు వేంచేయుమా ll 2 ll ll నీకే స్వాగతం ll