Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
తరలి రా రండి మీరు- వేగమే రండి
తనివి తీరా మనము- పాల్గొందము
దివ్య పూజలో అందరము
పాలు పొందుదము- సంతసించుదము
1 వ చరణం..
ప్రేమ పీఠము పైన ప్రభువు
ప్రాణ త్యాగము చేసి మనకు
సుధలు చిందే మధుర బలిని ఆదరముతో
సిద్ధపరచెను ప్రేమతో సిద్ధపరచెను ప్రేమతో ll2ll
ll తరలి ll
2 వ చరణం..
మీరు దీనిని నాదం స్మరణగ
అనవరతము నిత్య మంతట
సంతసముతో తో భక్తి తోడుత చేయుడనుచు
స్వామి చెప్పిరి ప్రేమతో స్వామి చెప్పిరి ప్రేమతో ll తరలి ll