Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకే.తరాలుమారిన యుగాలు మారిన ... మారని దేవుడు మన యేసుడు ...
పల్లవి:
తరాలు మారిన - యుగాలు మారిన మారని దేవుడు ||2||
మన యేసుడు ఆ.. ఆ..
1 వ చరణం..
మారుచున్న లోకములో - దారి తెలియని లోకములో ||2||
మారని దేవుడు - మన యేసుడు ...llతరాుll
2 వ చరణం..
సూర్యచంద్రులు నశియించినా - భూమ్యాకాశము గతించిన మారని దేవుడు - మన యేసుడు ...llతరాుll