Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. తరతరాలలో యుగ యుగాలలో
జగజగాలలో దేవుడు - దేవుడు యేసే దేవుడు
1. భూమిని పుట్టింపక మునుపు
లోకపు పునాది
లేనప్పుడు దేవుడు యేసే దేవుడు ||తర||
2. పర్వతములు పుట్టకమునుపు
నరునికి రూపము లేనప్పుడు
దేవుడు యేసే దేవుడు ||తర||
3. తండ్రి కుమారాత్మలలో ఒకటై యున్నారు
దేవుడు... దేవుడు యేసే దేవుడు ||తర||
4. సృష్టికి శిల్పకారుడు జగతికి ఆది పురుషుడు
దేవుడు దేవుడు యేసే దేవుడు ||తర||