Type Here to Get Search Results !

తెల్లగ తెలవారకముందే ( thelaga thelavarakamundhe Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


అల్లెలూయ - అల్లెలూయ 

తెల్లగ తెలవారక ముందే - 

తొలికోడి కూయక ముందే

లేచినాడే యేసు దేవుడు - 

సమాధి గుండె చీల్చినాడె మృత్యుంజయుడు


1. ఈ గుడిని పడగొట్ట మన్నాడే - 

మూడు రోజుల్లో లేపుతానన్నాడే తన దేహం గూర్చి ఈ మాట చెప్పినాడే - 

మాట తప్పని వాడు చేసి చూపినాడే


2. స్త్రీలు సుగంధాలు సిద్దపరచినారే -

యేసు దేహానికి పూయాలని తలచినారే

తిరిగి లేస్తానన్న యేసు మాట మరచినారే-

ఖాళి సమాధిని చూసి నిజము నెరిగినారే


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section