Type Here to Get Search Results !

తిరు హస్తంతో ఆదుకొని ( Thiru hasthamtho adhukoni Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: తిరు హస్తంతో ఆదుకొని - తిరు రక్తంతో కడుగుమయ్యా 

కుంభ వర్షము కురిపించ ||2|| 

ఏసుని రక్తం ఏసుని రక్తం ఏసుని తిరు రక్తం ||2|| 


1. పాపములు తొలగించుము శాపములు మార్చుము

తిరు రక్తంతో కడుగుమయ్యా ||2|| 


2. రోగములు మాన్పుము కష్టములు తొలగించుము

తిరు గాయంతో స్వస్థపరచుము ||2|| 3 స్వార్ధమును మార్చుము - కోపమును తొలగించుము

దైవ ప్రేమతో - నింపుమయ్యా .... ||2||llతిరుll


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section