Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: నా ప్రాణనాథుడా
ప. తోకచుక్కా తోకచుక్కా ||4||
అదిగదిగదిగో తోకచుక్కా
అదిగదిగదిగో పశువుల పాకా ||2||
ఆడుతు పాడుతు సాగెదము నాట్యము
చేయుచు ఆడుతు పాడుతు సాగెదము
స్తుతి గీతము పాడుతూ ||2|| ||అ||
1. గొట్టెలు మేపుకొనే గొల్లలు అందరు
వణుకుచు భయపడిరి ప్రభు
దూతను చూడగను ||2||
దూత తెలిపేను శుభవార్తను
పుట్టెను నేడే రక్షకుడని ||2|| ||అ||
2. రాజులకు రాజు పుట్టెను ఈనాడే
ఈశుభ వార్త విని జ్ఞానులు వచ్చిరి ||2||
పరిమళ ద్రవ్యములతో వారు
ఆరాధించి స్తుతియించిరి ||2|| ||అ||