Type Here to Get Search Results !

యేసయ్యా నీకృప ( yesaiah ni krupa Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసయ్యా నీకృప ... చాలునయా నాకు 

నీ కృపలో నడుపుమయా... 

నీ ప్రేమలో కావుమయా... 

హల్లెలూయ.. హల్లెలూయ... హల్లెలూయ.... 


1 వ చరణం.. 

కొండగ నీ ప్రేమ - అండైవుండగ 

నిలుతునయా... నీ సన్నిధిలో ||2|| 

నడుపుమయా .. నా కాపరివై ... ||2|| 

వినియోగించుమయా .. నీ సాధనగా ||2|| llహల్లెూయll 


2 వ చరణం.. 

మలమలమండే - అగ్నికుండమున 

నడిచి వెళ్ళి నను - కాపాడెదవు ||2|| 

నింపుమయా .. ఈ పాత్రను ..... ||2|| 

వినియోగించుమయా .. నీ సేవలో ||2|| llహల్లెూయll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section