Lyrics/Tune/Music/Prod: Fr. Lamu Jayaraju
Music: Naveen M
Album: వాక్యప్రకాశిని
ప. యేసయ్యా నీ కృప చాలునయా నాకు ||2|| .
నీ కృపలో నడుపుమయా
నీ ప్రేమలో కాయుమయా ' ||2||
అల్లెలూయా... అల్లెలూయా.. ||4||
అల్లెలూయా... అల్లెలూయా... ||యే||
1. కొండగ నీ ప్రేమ - అండై ఉండగా
నిలుతునయా నీ సన్నిధిలో... ||2||
నడుపుమయా... నా కాపరివై...
వినియోగించుమయా.. నీ సా..ధనగా ||2|| ||యే||
2. మలమల మండే-అగ్నిగుండమున
నడిచివెళ్ళి నను కాపాడెదను... ||2||
నింపుమయా.. ఈ పాత్రను..
వినియోగించుమయా... నీ సేవలో ||2|| ||యే||