Type Here to Get Search Results !

యేసయ్యా నీ ( yesaiah ni Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: ప్రధాన యాజకుడు 


ష యేసయ్యా నీ నామము ఎంతో మధురం ||4|| 

స్తుతియించెద నీ నామము 

ప్రకటించెద నీ వాక్యం ||2|| 

హల్లెలూయ - హల్లెలూయ ||4|| 


1 నిను వేడిన ప్రతివానిని దరిచేర్చిన దేవుడవు ||2|| 

నీ మేలు ఇలలో నే మరువలేను ||2|| 

నీ కార్యములనే ప్రకటింతును


2 నిను చేరిన ప్రతి వానిని రక్షించిన దేవుడవు

నీవే మా కాపరి నీవే మా మేపరి 

నీవుండగా మాకు భయముండదు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section