Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యేసన్న పలికిన మాట అది ముత్యాల మూట
యేసన్న నడిచిన బాట చిరుమల్లెల తోట -
అల్లెలూయ - అల్లెలూయ
1. నీ కంట్లో దూలముంది తీసుకోమన్నాడు-
పరుల కంటిలో నలుసు వెదకొద్దు అన్నాడు
2. కోపం క్రోధం మానుకోమన్నాడు -
కక్షలొద్దు - కత్తులొద్దు కరుణ జూపమన్నాడు
3. స్వార్థం వంచన మానుకోమన్నాడు -
నీవలె నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు