Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. యెహోవా నా కాపరి
నా కేమియు కొదువ లేదు
నా కేమియు కొదువలేదు
కో. అల్లెలూయ..అల్లెలూయ.. అల్లెలూయ..ఆల్లెలూయ..
1. పచ్చిక పట్టులలో చల్లని వెన్నెలలో
బంగారు బాటలో ||2||
తల్లిగ తండ్రిగ నను నడిపే ||యే||
2 కొండల లోయలలో
లోతైన జలములలో
ఎడారి దారులలో ||2||
ప్రాణమిత్రుడుగా నను నడిపే ||యే||