Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. అల్లెలూయ..అల్లేలూయ.. ||4||
1. యాజకుడగు మెల్కిసెదెకు
క్రమమున స్వామి ఇలలో
ఎనలేని సేవలతో తరియించె ధన్యులుగా
2 ప్రేషితులకు మాతృకయగు
క్రీస్తుని బాటనడిచే
ఘనులైన సేవకులే మన మార్గ దర్శకులే
Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. అల్లెలూయ..అల్లేలూయ.. ||4||
1. యాజకుడగు మెల్కిసెదెకు
క్రమమున స్వామి ఇలలో
ఎనలేని సేవలతో తరియించె ధన్యులుగా
2 ప్రేషితులకు మాతృకయగు
క్రీస్తుని బాటనడిచే
ఘనులైన సేవకులే మన మార్గ దర్శకులే
Test your Biblical knowledge and become top on the leaderboard!