Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యేసే నా కాపరి యేసే నా ఊపిరి
లోటులేదు నాకు జీవిత యానములో
నా యేసు తోడుండగా నాకేమి కొదువిలలో
1 వ చరణం..
యేసయ్యా నీ కృపలో రక్షణ నొసగితివి
పాపపు శాపమును నాలో బాపితివి
నీవే జీవముగా (బ్రతుకును నింపితివి) ||2||