Type Here to Get Search Results !

యేసుని వార్తను ( yesuni varthanu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


llపల్లవిll 

యేసుని వార్తను వినరండి

జీవము నే ఇల పొందండి


1 వ చరణం.. 

హృదయము నందు కపటము లేక అల్లేలూయా

ఆచరించక కడు భక్తితో అల్లేలూయా ll యేసుని ll 


2 వ చరణం.. 


శుభ సమాచారము ఈ సువిశేషం అల్లేలూయా

నలుగురి సాక్షుల నూతన వేదం అల్లేలూయా ll యేసుని ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section