Type Here to Get Search Results !

యేసు చాలును ( yesu chalunu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసు చాలును - నే జీవింప నాకు చాలును

జీవించినను మరణించినను యేసు నాకు చాలును 


1. స్వర్గమున నీవు తప్ప నాకెవరున్నారు?

ఈ భువిలోన నీవు తప్ప ఏమియు రుచింపవు

నా ఆత్మయు, నా దేహము - నీ కోసమే తపియించుచున్నవి 


2. పక్షులను పోషించు పరమ తండ్రి నీవయ్యా

ఈ భువిలోన పూవులను అలంకరించు రాజునీవయ్యా

చింతించను - కలతచెందను - కలకాలం ప్రభువు నన్ను కాపాడును


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section