Type Here to Get Search Results !

యేసు క్రీస్తా వందనము ( yesu kristha vandhanamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప యేసు క్రీస్తా వందనం - ప్రేమ స్వరూపా వందనము 


1 నా కోసం నీ ప్రాణమును ఒసగితివా ఓ దేవా 


2. నీవు పొందిన దెబ్బలచే నాకిల స్వస్థత నిచ్చితివా 


3. భారమైన సిలువను మోసితివా ప్రభు నా కోసం 


4. విలువైన నీదు రక్తముచే నన్ను వెలనిచ్చి కొనియున్నావా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section