Type Here to Get Search Results !

యేసయ్యా నీ నామం ( yesaiah ni namam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసయ్యా నీ నామం ` ఎంతో మహిమాన్వితం

యేసయ్యా నీ ధ్యానం ` ఎంతో మధురాతి మధురామృతం


1 వ చరణం.. 

నీ కళ్ళతో నేను చూడాలని ` నీ ప్రేమలో నేను ఒదగాలనీ ||2||

నీ గుండె గుడిలో నేనుండిపోనీ ||2||

నీ పూజలందే బ్రతకాలనీ llయేసయ్యాll 


2 వ చరణం.. 

నీ జీవ వాక్యాలు చదవాలనీ ` నీ స్నేహమందే నడవాలనీ ||2||

నీ మందిరాన నేనుండిపోనీ ||2||

నీ ప్రార్థనందే బ్రతకాలనీ llయేసయ్యాll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section