Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యేసయ్య నిన్ను చూడాలయ్యా -
యేసయ్యా నీతో మాట్లాడాలయ్యా ||2||
నా హృదయం నీ కోసం వేచియున్నది -
నిన్ను చూడాలని ఆశ వున్నది
1. యేసయ్యనీవే నా మార్గము -
యేసయ్య నీవే నా సత్యము
యేసయ్య నీవే నా జీవము -
యేసయ్య నీవే నా సర్వము ||యేసయ్య||
2. యేసయ్య నీవే నా కాపరి -
యేసయ్య నీవే నా ఊపిరి
యేసయ్య నీవే నా రక్షణ -
యేసయ్య నీవే నా నిరీక్షణ ||యేసయ్య||