Type Here to Get Search Results !

యేసయ్యా నా ప్రాణ ( yesaiah Naa prana Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సంగమం-15 


ప. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా 

నిన్నే ప్రేమిస్తున్నా ||2|| 

నా ఆత్మయు నా దేహము ||2|| 

నీ కోసమే తపిస్తుంది ||2|| 


1. నీ కోసమే నన్ను సృష్టించితివి

నీ రూపులో నన్ను మలచితివి ||2|| 

తల్లి తన బిడ్డను మరచినను ||2|| 

మరువనని పలికితివి ||2|| 

యేసయ్యా నా యేసయ్యా 

ఎప్పుడును నిన్ను మరువనయ్యా


2. నీ వాక్కుతో నన్ను కడిగితివి 

నీ ఆత్మతో నన్ను నింపితివి ||2|| 

లోకాంతం వరకు నీతో ఉన్నానని ||2|| 

వాగ్దానము ఒసగితివి ||2|| 

యేసయ్యా నా యేసయ్యా 

ఎప్పుడును నిన్ను మరువనయ్యా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section