Type Here to Get Search Results !

యేసయ్య నిన్ను చూడాలని ఆశ ( yesaiah ninnu chudalani asha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసయ్య నిన్ను చూడాలని ఆశ 

యేసయ్య నిన్ను చేరాలని ఆశ 

ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో ||2||

ఎవరు నాతోడు రారు ఈ లోకంలో ||2||

ఇమ్మానుయేలయిన నా దైవం నీవయ్య llయేసll 


1 వ చరణం.. 

అందరు ఉన్నారని ఆ... అందరు నావారని ||2||

తలచితిని భ్రమసితివి చివరికి ఒంటరి నేనైతిని 

నా దైవం నీవయ్య నా గానం నీవయ్య ||2||

నా ప్రాణం నీవయ్య నా సర్వం నీవయ్య ||2|| llయేసll 


2 వ చరణం.. 

అంధకారంలో ఆ... అంధుడ నేనైతిని 

నిను చూసే నేత్రాలు నాకు ఒసగుము నజరేయుడా ||2||

నా ఆశ నీవయ్య నా బాస నీవయ్య 

నా ధ్యాస నీవయ్య నా శ్వాస నీవయ్య ||2||

llయేసll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section