Type Here to Get Search Results !

యేసుని తిరు హృదయమా ( yesuni Thiru hrudhayama Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా

స్నేహితునివోలె ఆదరించావు - 

బోధకుడై నన్ను మందలించావు 


1. కష్టములో నన్ను నీ రెక్కల దాచావు - 

దుఖములో నా కన్నీరు తుడిచావు

ఏవిధమున నిన్ను నే పొగడగలను

నీ రుణము నేనెలా తీర్చగలను - 

నా తండ్రీ! నా దేవా 


2. నను కాచి కాపాడే నా మంచి కాపరివి - 

నాకింక భయమేల నీ అండదండలలో

జీవించెద నీ బిడ్డగా ఏ చింత లేక

నీ ఆత్మతో దీవించు నా యేసు - 

నా తండ్రీ! నా దేవా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section