Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యేసు క్రీస్తు నామం - శక్తి గల నామం
సాటిలేని నామం - మధుర నామం
1. నిన్న నేడు మారని నామం
కుంటిని గ్రుడ్డిని స్వస్థ పరచు నామం ||యే||
2. నీళ్ళ మీద నడిచిన నామం
గాలి తుఫానులనాపిన నామం ||యే||
3. పరిమళతైలము యేసయ్య నామం
భువిలో సువాసన నీయగల నామం ||యే||