Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: జీవశృతి-7
ప:యేసు నా జీవం నీవే - యేసు నా మార్గం నీవే
యేసు నా సత్యం నీవే - నీవే.... నా సర్వం నీవే ||2|| llయేసుll
1 వ చరణం..
గాఢాందకారపు లోయలలో - నేనుసంచరించినను
ఈ లోక ఆశల వలయములో - నేను బందీగ చిక్కినను
వెరువను నేను నాతోడు - యేసుండగా ||2||
నాతోడు యేసుండగా ఆ.... ఆ ..... ఆ ... ఆ... llయేసుll
2 వ చరణం..
నేదారి తప్పిన వేళలలో - నన్ను వెదకుచు పోవును
కనుగొనినంతనే ప్రేమతో - నా శిరమును ముద్దాడును
వెరువను నేను నా తోడు యేసుండగా ||2||
నాతోడు యేసుండగా ఆ....ఆ .... ఆ.... ఆ....llయేసుll