Type Here to Get Search Results !

యేసు నాధా రా రా రా ( yesu nadha ra ra ra Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసు నాధా రా రా రా- మా జీవనాధా రా రా రా

1. 

దోషములు బాప నీవు- వాసిగ జన్మించినావు ll యేసు నాధా ll 


2. 

నీతిలేని వారికెల్ల- నిత్యజీవమిచ్చినావు ll యేసు నాధా ll 


3. 

పొందరాని కష్టములు- పొంది యుంటివి తండ్రిll యేసు నాధా ll 


4. 

లోక పాపముల్ జయించి లోకులన్ రక్షించినావుll యేసు నాధా ll 


5. 

వేడుకతోడ మిమ్ము- వేడుకొందుమో తండ్రిll యేసు నాధా ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section