Type Here to Get Search Results !

యేసు నామమే ( yesu namame Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఏసు నామమే పావనము - ప్రభు ఏసేరక్షణ కారణము 

మనుజాళి పాపము తీరగా - మరణాబ్ధి తీరము చేరగా 

శ్రీ యేసు మాకు - దారికదా ....llయేసుll 


1 వ చరణం.. 

స్వామి యేసు మాలో - తన ప్రేమ నిలుపగా ||2|| 

యెనలేని రీతిగా ||2|| 

తన మేను బలి నిడలేదాllయేసుll 


2 వ చరణం.. 

దారి కానరాని - కడు ఘోర వనములో ||2|| 

నడయాడు వేళలో ||2|| 

మము చేరపిలచిన వాడుగదా llయేసుll 


3 వ చరణం.. 

నేడు యేసురాజు - మనతోడ నడువగా ||2|| 

కొనియాడి వేడుచు ||2|| 

దివి సీమ నిలుతుమువేవేగ llయేసుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section