Type Here to Get Search Results !

యేసు దేవా దీవించు మయ్యా నిరంతరం ( yesu deva dhivinchu maya nirantharam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సాకి: నీవే... నిరంతరం... యేసువా... మా రక్షణ దాయికా...

నీవే నిరంతరం ఆ... ఆ.. ఆ... ఆ... 


పల్లవి:

యేసు దేవా దీవించు మయ్యా నిరంతరం

కరుణించి మమ్ము కాపాడరావా నిరంతరం ||2|| 

నీతోడు మాకు ఉండిన చాలు –నిరంతరం ||2|| 

నీ మార్గము మాకు చూపించుమయ్యా నిరంతరం

నీ వెలుగులో మమ్ము నడిపించు మయ్యా నిరంతరం

నిరంతరం.... నిరంతరం.... మీకే వందనం 

నిరంతరం... నిరంతరం... మీకే స్తోత్రం ll యేసు ll


1 వ చరణం..

సృష్టి కర్తవు, తండ్రివి నీవే –నిరంతరం

మా సృష్టి కర్తవు, తండ్రివి నీవే –నిరంతరం ||2|| 

మాకై జన్మించి ప్రేమను పంచిన దేవా – స్తోత్రమయా

మాకై మరణించి లేచిన ఉత్థానుడా నీకు స్తోత్రమయా ||2|| 

నిరంతరం...... నిరంతరం...... వూ... వూ... వూ... ll యేసు ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section