Type Here to Get Search Results !

యేసు చాలునూ ( yesu challunu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


అప్పము :యేసు చాలునూ... 

నే జీవింప నాకు చాలునూ... ||2||


రసం :జీవించినను మరణించిననూ ||2||

యేసు నాకు చాలును ||2||


అప్పము :మా ఏలినవారైన సర్వేశ్వరా ! 

మా పాపముల కొరకు 

స్లీవమీద కొట్టబడిన యేసునాధునియొక్క దివ్యశరీరమా ! 

మీ ఎదుట సాష్టాంగపడి మిమ్ము

ఆరాధించుచున్నాము... 

మిమ్ము ఆరాధించుచున్నాము... 


రసం :మా ఏలినవారైన సర్వేశ్వరా ! 

మా పాపముల కొరకు 

స్లీవమీద చిందింపబడిన యేసునాధుని యొక్క

దివ్య రక్తఫలమా ! మీ ఎదుట సాష్టాంగపడి మిమ్ము 

ఆరాధించుచున్నాము... 

మిమ్ము ఆరాధించుచున్నాము...


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section