Type Here to Get Search Results !

యెహోవా సుతా ( yohova sutha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యెహోవా సుతా ` సకల లోక పూజిత

వందనం వందనం ` క్రీస్తురాజా వందనం

దయా ప్రేమ సాగర ` మొరాలించరా

సత్యమై మార్గమై ` మమ్ము బ్రోవరా llయెహోll 


1 వ చరణం.. 

ప్రేమనే బాటలో ` నీ బ్రతుకు సాగనిమ్మని -

అందరూ వెలుగునే చూడ రమ్మని ||2||

కొండమీద చెప్పినావు వేదసారము -

శిలువలోన మోసినావు పాప భారము ||2||

నువ్వే నా సర్వము నీకె స్తోత్రము llయెహోll 


2 వ చరణం.. 

పాపి గుండెలోనెగా క్రీస్తు శ్రమ గండము -

అదేగా గొల్గొతానే అగ్ని గుండము ||2||

ఇప్పుడే శిలువ విలువ తెలిపి మసుకో -

ఇక్కడే మంచి చెడుల మార్గమెంచుకో ||2||

నరకమో మోక్షమో గమ్యమెంచుకో llయెహోll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section