Type Here to Get Search Results !

యవ్వన క్రైస్తవ ( yavana kristhava Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యవ్వన క్రైస్తవ సోదరులారా - యేసుని పిలుపును వినరారె 

జీవము నొందగ జేరగరారే - యేసుని చెంతకును 


1 వ చరణం.. 

పాపాంధ కారంలో మునిగిన అందరము 

వెలుగును కనుగొని సత్యము కొరకై-యేసుని చేరుదముllయll 


2 వ చరణం.. 

దాసుల బ్రోవగను - జగత్తును జయించి 

ఆత్మల కొఱకై ప్రాణము నిచ్చిన-యేసుని చేరుదముllయll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section