Type Here to Get Search Results !

యేసు మరియ జోజప్పా ( yesu mariya jojappa Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. యేసు మరియ జోజప్పలారా 

ఓ పావన తిరుకుటుంబమా ||2|| 

పాలించరండి...పోషించరండి... 

దీవించరండి... మా కుటుంబాలను ||2|| 


1. ప్రార్థన పరమైనది మీ కుటుంబ జీవితం 

పరిపూర్ణమైనది మీ పుణ్య జీవనం ||2|| 

పవిత్రమైనది మీ ప్రేమ బంధం 

ఆ ప్రేమ బాటలో... 

మమ్ము నడుపుము నేడు ||2|| ||యే|| 


2. ఆదర్శమైనది మీ కుటుంబ జీవితం

ఆత్మీయమైనది అనురాగమైనది ||2|| 

అనంతమైనది అన్యోన్యమైనది 

ఆ దివ్య పథములో 

మము నడుపుము నేడు ||2|| ||యే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section