Type Here to Get Search Results !

యేసు నీ ప్రేమా ( yesu ni prema Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసు నీ ప్రేమా శాశ్వతమైనది 

యేసు నీ ప్రేమా శ్రేష్టమైనది 

యేసు నీ ప్రేమా ఎంతో ఘనమైనది 

యేసు నీ ప్రేమా ఎంతో ఎంతో ఎంతో విలువైనది 

అల్లేలూయా....అల్లేలూయా 

అల్లేలూయా....అల్లేలూయా... ||2|| llయేసుll 


1 వ చరణం.. 

జుంటె తేనే ధారులకన్నా అమ్మ లాలి పాటకన్న ||2|| 

పసిపాపల నవ్వులకన్నా శ్రీ యేసుని ప్రేమ మిన్న ||2|| 

నీవు వదలిన నిన్ను వదలదు నీవు మరచిన 

నిను మరువదు ఎన్నడు ఎప్పుడు ఎక్కడ మారదు..... ||2|| llయేసుll 


2 వ చరణం.. 

ఉదయించే సూర్యుని కన్న తెల్లనైన మంచుకన్న ||2|| 

రాళ్లలోని రత్నముకన్న శ్రీయేసుని ప్రేమమిన్న ||2|| 

మన కోసమే ఈ రక్షణ ప్రభు యేసుని సంరక్షణ 

విడువడు మరువడు ఎన్నడు ఎడబాయడు...... ||2|| llయేసుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section