Type Here to Get Search Results !

యేసు ప్రభుని స్తుతించుట ( yesu prabhuni sthuthinchuta Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ష యేసు ప్రభుని స్తుతించుట 

ఎంతో ఎంతో మంచిది 


1. మహోన్నతుడా నీ నామమును

స్తుతించుటయే బహుమంచిది ||2|| 

అల్లెలూయా-అల్లెలూయా-అల్లెలూయా ||యే|| 


2 విలువైన రక్తము సిలువలో కార్చి 

కలుషాత్ములమగు

మమ్ము ప్రభు కడిగెను ||2|| ||అల్లె|| 


3. రేయింబవళ్లు వేనోళ్ళతోను

స్తుతించుటయే బహుమంచిది ||2|| ||అల్లె|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section