Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
యేసు యేసు యేసు - ఎంత మధురం నీ వాక్యం
క్రీస్తు క్రీస్తు క్రీస్తు - ఎంత బలమైనది నీ వాక్యం
అల్లెలూయ.(8) ll యేసుll
1 చరణం:
ఆత్మవరములు అందించునది
అంధకారమును అణచివేయునది
అమరత్వమును మనకిచ్చునది
అనురాగమును మనకు నేర్పినది llఅల్లెలూయ llయేసుll
2 చరణం:
పాపిని ప్రేమతో ఆలించినది
పాపమునెల్లా పారద్రోలునది
ప్రకృతినెల్లా శాసించునది
పరలోక విందుకు నడిపించునది llఅల్లెలూయll ll యేసుll
ఆ.........ఆ..........ఆ...........