Type Here to Get Search Results !

యేసు వేదం రక్షణ నాదం ( yesu vedham rakshana nadham Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ 

అల్లెలూ.... అల్లెలూ..... అల్లెలూ..... అల్లెలూ.. అల్లెలూయా


ప: యేసు వేదం రక్షణనాదం నిత్య జీవం

యేసు బోధనం వరములనొసగే దివ్యనాదం

యేసు వేదం రక్షణనాదం 


1. దేవుని చెంతన ఉన్న నాదం యేసువేదం 

దేవుని ప్రేమలో వున్న నాదం యేసు వేదం

తండ్రి ప్రేమను పంచేనాదం తరములన్నిట నిలిచే నాదం 

ఆది అంతమై ఉన్న నాదం యేసు వేదం 


2. పాపములన్నీ బాపేనాదం యేసువేదం

పాపికి ప్రేమను పంచే నాదం యేసు వేదం

రమ్మని పిలిచే యేసునాధం జీవమునిచ్చే యేసు నాదం 

రక్షణనిచ్చే యేసునాదం యేసువేదం 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section