Type Here to Get Search Results !

యేసు స్వామి ( yesu swami Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసు స్వామి రాకడ- ఏ గడియలో వచ్చును

తెలియ దెవరికి


1 వ చరణం.. 

గోర పాపినైన ను- ఏసు చెంత చేర్చును ఆ.... ఆ....

వేడర ప్రభు యేసుని -చేరగ పరలోకము llయేసుll 


2 వ చరణం.. 

పాపులను రక్షింపగా- మరణ ముందే యేసుడు ఆ.... ఆ......

వేడర ప్రభు యేసుని -చేరగ పరలోకము llయేసుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section