Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యేసుకు నుతులిడగా చేరరే వినయముగా
రాగద్వేష భావముంచక
కొలిచిన వారలు ధన్యులు ధన్యులు యేసు
1 వ చరణం..
దేవుని ధ్యాన మందిరమందు ||2||
మనసుకు మించిన కానుక లేదు ||2||
కడిగిన మత్యముగా ఆ ఆ ఆ ఆ
హృదయ పుష్పముల నిడుమా యేసు
2 వ చరణం..
కానుకలైనా కాంచనమైనా
మారిన ఎదకు సాటియే రావు
కడిగిన ముత్యముగా ఆ ఆ ఆ ఆ
హృదయ పుష్పముల నిడుమా యేసు