Type Here to Get Search Results !

యేసుని తాకిన వారికెల్లా ( yesuni ankitha varikella Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 

ప: యేసుని తాకిన వారికెల్లా స్వస్థతా, స్వస్థతా 

యేసుని పిలిచిన వారికెల్లా సమాధానము, సమాధానము 

స్వస్థత గాయాలచే, స్వస్థత కొరడాలచే ||2|| llయేసునిll 

1 వ చరణం.. 

అయ్యా యేసయ్యా నీ వస్త్రం 

తాకిన చాలనిన - స్త్రీని స్వస్థపరిచావు ||2|| 

స్వస్థత గాయాలచే, స్వస్థత కొరడాలచే ||2|| llయేసునిll 

2 వ చరణం.. 

అయ్యా యేసయ్యా నీవు మాట మాత్రం 

పలుకంగా కుటుంబంలో అద్భుతం చేశావు ||2|| 

స్వస్థత గాయాలచే, స్వస్థత కొరడాలచే ||2|| llయేసునిll 

3 వ చరణం.. 

అయ్యా యేసయ్య అన్ని అన్న 

గుడ్డివాని కళ్ళు ` వెంటనే వచ్చెను ||2|| 

స్వస్థత గాయాలచే, స్వస్థత కొరడాలచే ||2|| llయేసునిll 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section