Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
యేసువా వేంచేయుమా
రక్షకా వేంచేయుమా ||2||
పాలకా విమోచక స్నేహమై వేంచేయుమా
1 వ చరణం..
రోగినైన నన్ను నీవు స్వస్థపరచుమా
పాపినైన నాకు నీవు ముక్తి నివ్వుమా ||2||
బంధనాల నుండి నాకు రక్షనీయుమా ||2||
2 వ చరణం..
దుఃఖమైన నాకు నీవు శాంతి నీయుమా
కోపమైన నా మనస్సును శాంతి పరచుమా ||2||
నన్ను నేను ఆదుకోని నా దేవుడా
శత్రు స్నేహమిచ్చి నాకు రక్షనాయెరా ll 2 ll