Type Here to Get Search Results !

యేసు వచ్చెరా ( yesu vachera Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసు వచ్చెరా - మనకు జీవమిచ్చెరా ||2|| 

ఆ యేసు ప్రభువు - మనతో ఉండాలి ||2|| 

ఆ యేసుకే మారు పేరు - ప్రేమ ||2|| 


1 వ చరణం.. 

ప్రేమతో పదిమందిని - చేర్చెను 

ఆ ప్రేమ కొరకు - ప్రాణము అర్పించెను ||2|| 

మానవునిగా మాతృక - చూపెను .... 

ఆ మాత్రుకలో జనులను - నడిపించెను ||2|| 


2 వ చరణం.. 

ఐదు రొట్టొలు - రెండు చిన్నచేపలన్‌ 

ఐదువేల మందికి - పంచెను ||2|| 

మిగిలిన రొట్టొలు - అన్నింటిని ... 

పండ్రెండు గంపలలో - ఎత్తిపెట్టి చూపెను ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section