Telugu Lyrics
ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధనా
ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్ధన
నీకే నా దేవా... తండ్రి అందుకోవా....
అన్నిటికీ ఆధారమైనవాడా నీకే ఆరాధన
ఎన్నటికి మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన
నోటను కపటము లేనివాడా నీకే ఆరాధన
మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన
అంతయు వ్యాపించియున్నవాడా నీకే ఆరాధన
చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన
Song Lyrics in English
Aaradhana Aaradhana Aathmato Aaradhana
Aaradhana Aaradhana Kritajñata Stuthi Prarthana
Neeke Naa Devaa... Thandri Andukovaa....
Annitiki Aadharaminavadaa Neeke Aaradhana
Ennatiki Maarani Manchivaadaa Kritajñata Stuthi Prarthana
Notanu Kapatamu Leninavadaa Neeke Aaradhana
Maatato Mahimalu Cheyyuvaadaa Kritajñata Stuthi Prarthana
Anthayu Vyapinchiyunnavadaa Neeke Aaradhana
Chinthalu Theercheti Goppavaadaa Kritajñata Stuthi Prarthana