Type Here to Get Search Results !

అగ్ని మండించు నాలో అగ్ని మండించు | Agni Mandinchu Naalo Agni Mandinchu Song Lyrics in Telugu

Telugu Lyrics


అగ్ని మండించు నాలో అగ్ని మండించు - 2

పరిశుద్ధాత్ముడా - నాలో అగ్ని మండించు - 2


1.

అగ్ని మండుచుండెనే - పొద కాలిపోలేదుగా

ఆ అగ్ని లో నుండే - నీవు మోషేను దర్శించినావే "అగ్ని"


2.

అగ్ని కాల్చి వేసెనే - సిద్ధం చేసిన అర్పణను

ఆ అగ్ని ద్వారానే - నీవు గిద్యోన్ని దైర్యపరచితివే "అగ్ని"


3.

అగ్ని కాన రానందునా - వారు సిగ్గు పడిపోయిరే

నీ అగ్ని దిగిరాగా - నీవు ఏలియాను ఘన పరచినావే "అగ్ని"


4.

ప్రాణ ఆత్మ శరీరము - నీకే అర్పించు చున్నానయ్యా

నీ ఆత్మ వరములతో - నను అలంకరించుమయా "అగ్ని"


Song Lyrics in English


Agni Mandinchu Naalo Agni Mandinchu - 2

Parishuddhaatmauda - Naalo Agni Mandinchu - 2


1.

Agni Manduchundene - Poda Kaalipoledhuga

Aa Agni Lo Nunde - Neevu Mosheenu Darshinchinaave "Agni"


2.

Agni Kaali Veesene - Siddham Chesina Arpananu

Aa Agni Dvaarane - Neevu Gidyonni Dairyprachithive "Agni"


3.

Agni Kaan Raanaanduna - Vaaru Siggu Padipoyire

Nee Agni Dheerigaraa - Neevu Eliyanu Ghanaparchinaave "Agni"


4.

PraaNa Aatma Shareeramu - Neeke Arpinchu Chunnaanayya

Nee Aatma Varamulatho - Nanu Alankarinchumayaa "Agni"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section