Type Here to Get Search Results !

అలల పైనే నడచినా నాదు యేసయ్యా | Alala Paine Nadachina Naadu Yesayya Song Lyrics in Telugu

Telugu Lyrics


అలల పైనే నడచినా నాడు యేసయ్యా - ఆదు కోవయ్యా (2)

గలిబిలిని నా కలవరములను - తొలగచేసిన కలుషహరుడా (2)

నాదు యేసయ్యా... ఆదు కోవయ్యా... నాదు యేసయ్యా


1.

శుద్ధుడా నీ పిలుపు వింటిని - అద్దరికి నే పయన మైతిని (2)

ప్రొద్దుపోయెను భయము లాయెను - ఉద్ధరించగ స్వామి రావా "ఆదు"


2.

నట్టనడి సంద్రాన రేగెను - అట్టహాసపు పెనుతుఫాను (2)

గట్టుచూడగా చాల దూరము - ఇట్టి శ్రమలలో చిక్కు కొంటిని "ఆదు"


3.

అలలు నాపై విసరి కొట్టగా - నావ నిండుగా నీరు చేరెను (2)

బ్రతుకులెంతో భారమాయెను - రేవు చేరే దారి లేదా "ఆదు"


4.

మాట మాత్రపు సెలవు చేత - సూటిగా అద్భుతములెన్నో (2)

చాల చేసిన శక్తి మంతుడా - జాలి చూపి మమ్ము బ్రోవుమా "ఆదు"


5.

చిన్న జీవిత నావ నాది - నిన్నేగురిగా పయనమైతిని

ఎన్నో శోధనలు, ఎన్నో భయములు - కన్నతండ్రి కానరావా "ఆదు"


Song Lyrics in English


Alala Paine Nadachina Naadu Yesayya - Aadu Kovyyaa (2)

Galibilini Naa Kalavaramulanu - Tholagachesi Kalushaharuda (2)

Naadu Yesayya... Aadu Kovyyaa... Naadu Yesayya


1.

Shuddhuda Nee Pilupu Vintini - Addariki Nee Payana Maithini (2)

Proddupoyenu Bhayam Laayenu - Uddharinchaga Swami Raavaa "Aadu"


2.

NattanaDi Sandrana Regeenu - Atthahaasapu Penutufaanu (2)

Gattuchoodaga Chaala Dooramu - Itti Shramalo Chikku Kontini "Aadu"


3.

Alalu Naapai Visari Kottaga - Naava Ninduga Neeru Cherenu (2)

BrathukulenTho Bhaaramayenu - Revu Cherae Daari Leda "Aadu"


4.

Maata Maathrapu Selavu Cheta - Sootiga Adbhutamulenno (2)

Chala Chesina Shakti Manthuda - Jaali Choopi Mammo Brovumaa "Aadu"


5.

Chinna Jeevita Naava Naadi - Ninne Guriga Payanamaithini

Enno Shodhanalu, Enno Bhayamulu - Kanna Tandri Kaanaraavaa "Aadu"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section