Type Here to Get Search Results !

అందాల తార అరుదించెనాకై | Andala Taara Arudinchenaakai Song Lyrics in Telugu

Telugu Lyrics


అందాల తార అరుదించెనాకై - అంబర వీధిలో

అవతారమూర్తి యేసయ్య కీర్తి - అవనిజాటుచున్‌

ఆనందసంద్ర ముప్పొంగెనాలో - అమర కాంతిలో

ఆది దేవుని చూడ ఆశింప మనసు - పయనమైతిని "అందాల"


1.

విశ్వాశయాత్ర దూరమెంతైన - విందుగదోచెను

వింతైన శాంతి వర్షించెనాలో - విజయ పధమున

విశ్వాలనేలేడి దేవ కుమారుని - వీక్షించు దీక్షతో

విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్‌ "అందాల"


2.

యెరూషలేము రాజనగరిలో - యేసుని వెదకుచు

ఎరిగిన దారి తొలగినవేళ - యెదలో కృంగితి

యేసయ్య తార యెప్పటివోలె - ఎదురాయె త్రోవలో

ఎంతో యబ్బుర పడుచు విస్మయ మొందుచు - యేగితిస్వామి కడకు "అందాల"


3.

ప్రభు జన్మ స్థలము పాకయేగాని - పరలోక సౌధమే

బాలుని జూడ జీవితమంత - పావనమాయెను

ప్రభు పాద పూజ ధీవెనకాగ - ప్రసరించె పుణ్యము

బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె - ఫలియించె ప్రార్ధన "అందాల"


Song Lyrics in English


Andala Taara Arudinchenaakai - Ambar Veedhilo

Avathaaramurthi Yesayya Keerthi - Avanijaatuchun

Aandasanthra Muppongenaalo - Amara Kaantilo

Aadi Devuni Chooda Aashimpa Manasu - Payanamaitini "Andala"


1.

Vishwasyatra Dooramenthaina - Vindugadochenu

Vinthaina Shanti Varshinchenaalo - Vijayapadhamuna

Vishwalanelaedi Deva Kumaaruni - Veekshinchu Deekshato

Virajimma Bala Pravaahimche Prema Vishranthi Nosaguchun "Andala"


2.

Yerushaalem Rajanagarilo - Yesuni Vedakuchu

Erigina Daari Tholaginaveela - Yedalo Krungiti

Yesayya Taara Yappatithivole - Edurayye Throvlo

Entho Yabura Paduchu Vismaya Monduchu - Yegitiswamy Kadaku "Andala"


3.

Prabhu Janma Sthalamu Paakayegani - Paraloka Saudhame

Baaluni Jooda Jeevithamantha - Paavanamaayenu

Prabhu Paada Pooja Dheevenakaaga - Prasarimche Punnyamu

Brathuke Mandiramaaye Arpanale Sirulaye - Phaliyinche Praardhana "Andala"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section