Telugu Lyrics
ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడీ
ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతి యించుడీ...హల్లేలూయ
1.
ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా
సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతియించుడీ..హల్లేలూయ
2.
సమస్త భుజనులారా మరియు జనముల అధిపతులారా
వృద్దులు బాలురు, యవ్వనులారా యెహోవాను స్తుతియించుడీ హల్లేలూయ
Song Lyrics in English
Aakasha Vaasularaa Yehovanu Stutiyinchudi
Unnatha Sthalamul Nivaasularaa Yehovanu Stuthi Yinchudi...Hallelujah
1.
Aayana Doothalara Mariyu Aayana Sainyamularaa
Soorya Chandra Taaralara Yehovanu Stutiyinchudi..Hallelujah
2.
Samasta Bhujanularaa Mariyu Janamul Adhipathularaa
Vruddhulu Baaluru, Yavvanularaa Yehovanu Stutiyinchudi Hallelujah